ప్రజావాణి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమనగల్లు యువకుడు నామినేషన్

1479చూసినవారు
ప్రజావాణి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమనగల్లు యువకుడు నామినేషన్
వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కోల సైదులు ప్రజావాణి పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమనగల్లు యువకుడు కోల సైదులు నామినేషన్ దాఖలు చేశారు. వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామం నుంచి తమ పార్టీ కార్యకర్తలతో మిర్యాలగూడ పట్టణం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామ పత్రాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్