బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

53చూసినవారు
బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి ని గెలిపించాలని యువనేత నల్లమోతు సిద్దార్థ కోరారు. శుక్రవారం మిర్యాలగూడ బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి పట్టభద్రులు
న్యాయవాదులంతా ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్