వైరల్‌ వీడియో : తల మార్పిడి ఆపరేషన్‌!

54చూసినవారు
వైద్యరంగంలోనూ రోజూరోజుకి ఎంతో సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతికతను వినియోగించే శరీరంలో ఎన్నో అవయవాలను మారుస్తుంటారు. కానీ ఏకంగా తల మార్పిడి చేసే శస్త్రచికిత్స కూడా ఇప్పుడు రాబోతుంది. ఇందుకు సంబంధించిన యానిమేటెడ్ వీడియోను @TansuYegen ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా, నెట్టింట వైరల్‌గా మారింది. రెండు సర్జికల్ రోబోలు ఏకకాలంలో తలను ఒక శరీరం నుండి తీసివేసి, మరొక శరీరంలోకి మార్పిడి చేయటం వీడియోలో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్