దండ శ్రీను స్ఫూర్తి కొనసాగించాలి

50చూసినవారు
దండ శ్రీను స్ఫూర్తి కొనసాగించాలి
దివంగత కాంగ్రెస్ నాయకులు దండ శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. గురువారం దండ శ్రీనివాస రెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు అనంతరం ఏరియా ఆస్పత్రిలో రోగులకు అల్ఫాహారం పంపిణీచేశారు. కార్యక్రమంలో పట్టణకాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్