అభ్యర్థులపై కరెన్సీ నోట్ల వర్షం (వీడియో)

72చూసినవారు
గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో బుధవారం రాత్రి ఆసక్తికర ఘటన జరిగింది. జిల్లాలోని మొగల్ ధామ్ ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి బీజేపీ అభ్యర్థి రాజేష్ వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి హీరాభాయ్ జెత్వా కూడా వచ్చారు. వారికి అక్కడి ప్రజలు కరెన్సీ నోట్లతో స్వాగతం పలికారు. అభ్యర్థులపై భారీగా నోట్ల వర్షం కురిపించారు. ఆ డబ్బును గోసంరక్షణ కోసం వినియోగించనున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్