ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేయండి

6100చూసినవారు
ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేయండి
Step 1 : విద్యార్థులు https://bieap.apcfss.in/ లో BIEAP అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2 : హోమ్ పేజీలో AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : లాగిన్ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
Step 4 : అభ్యర్థి ఫలితాలను స్క్రీన్‌పై చూడవచ్చు.
Step 5 : మీ రిజెల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి, భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

సంబంధిత పోస్ట్