ఆర్డీఓ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

166చూసినవారు
ఆర్డీఓ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రోహిత్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ జెండా ఆవిష్కరణ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, డిఎస్పీ వెంకటేశ్వరరావు ,మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్