డ్రీం హోమ్స్ కాలనీలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

50చూసినవారు
డ్రీం హోమ్స్ కాలనీలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం రోడ్డులో గల డ్రీం హోమ్స్ కాలనీలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బుధవారం మహిళలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తులో పాల్గొనీ గౌరమ్మను పూజించి ఆట పాటలతో ఆడి పాడారు.

సంబంధిత పోస్ట్