మిర్యాలగూడలో భారీ వర్షం

57చూసినవారు
మిర్యాలగూడలో భారీ వర్షం
మిర్యాలగూడలో భారీ వర్షం కురిసింది. జనం నిన్నటి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఉక్క పోతతో, వేడిమితో అల్లాడిన ప్రజలు నిన్నటి కొద్దిపాటి జల్లుతో ఉపశమనం పొంది ఉండగా, గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై భారీ ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్