కల్వలపాలెంలో ఘనంగా హోలీ వేడుకలు

571చూసినవారు
కల్వలపాలెంలో ఘనంగా హోలీ వేడుకలు
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కల్వలపాలెం గ్రామంలో సోమవారం హోలీ పండగ గ్రామ ప్రజలు పిల్లలు పెద్దలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు వారి జీవితం రంగుల మాయం కావాలి అని తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్