బంజారా ఉద్యోగుల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

559చూసినవారు
బంజారా ఉద్యోగుల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి క్యాలెండర్, డైరీ ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క లు బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం తదితరుల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్