DGHG లో హోమ్ గార్డుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

251718చూసినవారు
DGHG లో హోమ్ గార్డుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
డైరెక్టర్ జనరల్ ఆఫ్ హోమ్ గార్డ్స్, న్యూ ఢిల్లీ తన అధికారిక వెబ్ సైట్ లో 10285 హోమ్ గార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఆ సంస్థ అడ్వైజరీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 13లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://homeguard.delhi.gov.in/ వెబ్సైట్ ను సందర్శించండి.

సంబంధిత పోస్ట్