మిర్యాలగూడ: జనావాసాల మధ్య చెత్త డంపింగ్

73చూసినవారు
మిర్యాలగూడ: జనావాసాల మధ్య చెత్త డంపింగ్
మిర్యాలగూడ మండలకేంద్రంలోని డాక్టర్స్ కాలనీలోని అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెనుక భాగంలో చెత్త చెదారంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి నుంచి వచ్చే వ్యర్థాలు, దగ్గర్లోని వ్యాపారులు అక్కడ డంపింగ్ యార్డు లేకున్నా చెత్తా చెదారం వేయడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్