మిర్యాలగూడ: ఈయుయుఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం

69చూసినవారు
మిర్యాలగూడ: ఈయుయుఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం
ఈయుయుఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ విద్యార్థి సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ శనివారం అన్నారు. 5 శాతం లేని ఈయుయుఎస్ వాళ్లకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించడం సరికాదని ఆయన అన్నారు. దీనితో బీసీలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకన్న, సతీష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్