మిర్యాలగూడ: బీఆర్ఎస్‌లో చేరిన ఎన్ఆర్ఐలు

53చూసినవారు
మిర్యాలగూడ: బీఆర్ఎస్‌లో చేరిన ఎన్ఆర్ఐలు
మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బుధవారం ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్‌లో చేరారు. దామరచర్ల మండలం రాళ్లవాగుత౦డ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు (ఆస్ట్రేలియా) ధీరావత్ రాయమల్ వారి సతీమణి స్రవంతి ఆదే విధంగా గ్రామానికి చెందిన పలువురికి  భాస్కర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్