మున్సిపల్ కౌన్సిలర్ల నిరసన

61చూసినవారు
మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. వార్డుల అభివృద్ధి గురించి వివాదం మొదలై రసాబసాగా మారింది. గత ప్రభుత్వం కౌన్సిల్ సమావేశాలలో తమకు నిధులు కేటాయించలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ తీర్మానంలో అవకతవకలు ఉన్నాయంటూ పోడియం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్