స్కూల్ డ్రెస్ ల స్టిచ్చింగ్ సకాలంలో పూర్తి చేయాలి

83చూసినవారు
స్కూల్ డ్రెస్ ల స్టిచ్చింగ్ సకాలంలో పూర్తి చేయాలి
స్కూల్ డ్రెస్ ల స్టిచ్చింగ్ సకాలంలో పూర్తి చేయాలని మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఎండి యూసుఫ్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ కమ్యూనిటీ హల్ లో సమాఖ్య మహిళలు చేస్తున్న స్టిచ్చింగ్ పనులు పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే దుస్తుల స్టిచ్చింగ్ ని నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆయనవెంట టీఎంసీ బక్కయ్య, సీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్