భారీ వర్షానికి విరిగిన కరెంట్ స్తంభాలు

77చూసినవారు
భారీ వర్షానికి విరిగిన కరెంట్ స్తంభాలు
మునుగోడు నియోజక వర్గం చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామంలో ఆదివారం మధ్యహ్నం 4 గంటల సమయంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వేప చెట్టు విరిగి కరెంట్ వైర్స్ మీద పడటంతో స్తంభాలు విరిగి కరెంట్ పోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది జనావాసాలకు ఇబ్బంది కలుగుతుంది కావున ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్