AI నిపుణులకు 50% అధిక వేతనం

78చూసినవారు
AI నిపుణులకు 50% అధిక వేతనం
కృత్రిమ మేధా (ఎఐ)లోని నిపుణులు, ఇంజనీర్లకు టెక్‌ కంపెనీలు అధిక వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో పోల్చితే ఎఐ స్కిల్స్‌ కలిగిన వారికి 50 శాతం అధికంగా వేతనాలను పలు కంపెనీలు అందించడానికి ముందుకు వస్తున్నాయని లెవెల్స్‌.ఎఫ్‌వైఐ డేటా తెలిపింది. ఎఐ, ఎఐయేతర ఇంజనీర్ల మధ్య వేతన వ్యత్యాసాలు దాదాపు 50 శాతం వరకూ ఉన్నాయని విశ్లేషించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్