ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు

84చూసినవారు
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు
నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు స్థానిక గాంధీజీ పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజరికపాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలన దశకు చేరిన పరివర్తన రోజని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్