సర్వేలులో ఘనంగా సాహు మహారాజ్ జయంతి వేడుకలు

80చూసినవారు
సర్వేలులో ఘనంగా సాహు మహారాజ్ జయంతి వేడుకలు
నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కో కన్వీనర్ శివరాజ్ మహారాజ్ మాట్లాడుతూ సాహు మహారాజు రిజర్వేషన్ల పితామహుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల నాయకులు నగేష్ మహారాజ్, గ్రామ నాయకులు సందీప్, శివాజీ, సుందర్, నరేష్, నవీన్, నాని పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్