చండూర్: గురుకులాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

57చూసినవారు
నల్గొండ జిల్లా చండూర్ మండలం బోడంగిపర్తి గ్రామంలోని బిసి గురుకుల పాఠశాలను గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గది, బాత్ రూమ్స్, డ్రైనేజీని పరిశీలించి గురుకులం సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్