మర్రిగూడ మండలం డిండి ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా చర్లగూడెం లోని నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పనులను శనివారం నర్సిరెడ్డి గూడెం రైతులు అడ్డుకోవడం జరిగింది. ఏండ్లు గడుస్తున్న పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్వరగా పరిహార అందించాలని ప్రభుత్వాలని కోరుతున్నాం అని రైతుల నీటి పారుద సంబంధిత శాఖ అధికారులతో వాగ్వాదం తెలిపారు. మాకు నష్టపరిహారం ఇస్తేనే పనులు జరుగుతాయని లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.