ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

54చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే
సంస్థా నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌలిక సదుపాయాల గురించి, పాఠశాలలో విద్యార్థులను ఆరా తీశారు. అవసరమైనవి సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సర్వే గురుకులాలను సందర్శించారు విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందిస్తూరని విషయాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్