రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

68చూసినవారు
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
మునుగోడు నియోజకవర్గం మహిళలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపినారు. వారు మాట్లాడుతూ. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని, మహిళల పాశం సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోము అని అన్నారు.

సంబంధిత పోస్ట్