నాంపల్లి: అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు

79చూసినవారు
నాంపల్లి: అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు
నాంపల్లి మండల కేంద్రంలోని పసునూరు గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దేవి అమ్మవారిని శనివారం అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. అమ్మవారికి స్థానిక పోగుల వెంకట్ రెడ్డి సుధ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్