ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

62చూసినవారు
ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 3న కార్యకర్తల మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90% శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ పీడిత ప్రజల ఆత్మగౌరవం, అధికారం కోసం అగ్రకుల భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేయడానికి 2023 మార్చి 15వ తేదిన ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్