మునుగోడు: మెనూను ప్రతి పాఠశాలలో పాటించాలి

54చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను అన్ని పాఠశాలల్లో నూరుశాతం అమలు చేయాలని , మెనూను ప్రతి పాఠశాలలో పాటించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె మునుగోడు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో డైట్ చార్జీల పెంపు, కామన్ మెనూ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్