ఇంటి ముందు పచ్చని పతాకంలా చెట్లు

1062చూసినవారు
ఇంటి ముందు పచ్చని పతాకంలా చెట్లు
గట్టుపల్ మండలం తేరట్పల్లీ ప్రాథమికోన్నత పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం తన ఇంటి ముందు మొక్కలను పెంచుతూ అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వారు శనివారం మాట్లాడుతూ ఈ వేసవిలో పచ్చని పతకంలా చెట్లు కనిపిస్తుంటే ఎంతో హాయిగా ఉందని, ఇంటిముందు కొంచెం ఖాళీ స్థలం ఉన్న మొక్కలు పెట్టాలని అవి పెరిగి వృక్షంగా మారి నీడ, మంచి గాలిని ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్