చండూరులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుట్టినరోజు వేడుకలు

57చూసినవారు
చండూరులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  పుట్టినరోజు వేడుకలు
చండూరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ 53వ పుట్టినరోజు వేడుకలను గురువారం చండూరు మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇందిరా గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. వృద్ధులకు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్