ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధర్వర్యంలో ఆటో విరాళం

62చూసినవారు
ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధర్వర్యంలో ఆటో విరాళం
త్రిపురారం మండలం పరిధిలోని రూఫ్లా తండాలో పరిధి కూన్య తండాకు చెందిన కుమారుడు గత 5 సంవత్సరాలుగా ఐరన్ స్టీల్ సిమెంట్ షాప్ లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆ పని కష్టమైందని గ్రామస్థులకు విన్నపించాడు. విషాయం తెలుసుకున్న ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్
ధనావత్ రఘు నాయక్ స్పందించి వారి సహకారంతో బజాజ్ ఆటో బహుకరించారు.

సంబంధిత పోస్ట్