కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలు జయప్రదం చేయండి

77చూసినవారు
కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలు జయప్రదం చేయండి
హాలియా పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవల కరపత్రాలను హాలియా పట్టణంలోని వృత్తిదారుల కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లుగీత కార్మిక సంఘం 67 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాల కాలంలో సంఘం చేసిన కార్యక్రమాలను గుర్తుచేసుకొని, భవిష్యత్ తరాలకు బాటలు వేసేందుకు అక్టోబర్ 18న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్