హాలియ మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిన కాంగ్రెస్

2568చూసినవారు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పురపాలక సంఘం చైర్మన్ వెంపటి పార్వతమ్మ , వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్ లపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం నెగ్గింది. మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్లు 12 మంది ఉండగా వీరిలో చైర్మన్, వైస్ చైర్మన్ గైర్హాజరు కాగా మిగతా 10 మంది కౌన్సిలర్లు అంతా అవిశ్వాసానికి మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ హాలియా మున్సిపాలిటీని దక్కించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్