నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామంలో ఐకేపీ ధాన్యం లోడు బోల్తా పడింది. ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు బాలేకపోవడం వల్ల లారీ బోల్తా పడడం జరిగింది. కావున మార్కెట్ రోడ్డు పక్కన గుంతలలో మట్టిపోసి, మరమ్మతు చేయాలని గ్రామ రైతులు కోరుతున్నారు.