విద్యాసంస్థల యజమాన్యం వేడుకల్లో ఎమ్మెల్యే

55చూసినవారు
విద్యాసంస్థల యజమాన్యం వేడుకల్లో ఎమ్మెల్యే
బాల్య పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ లోక విద్యాసంస్థల యజమాన్యం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కుందూరు జేవి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం దూరప్రాంతాలకి వెళ్లి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఆర్థిక భారానికి గురవుతున్నారని, మన ప్రాంత ప్రజలకి నాణ్యమైన విద్య అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్