చెన్నకేశవ స్వామి దేవాలయంలో నూతన దర్వాజ పూజ

81చూసినవారు
చెన్నకేశవ స్వామి దేవాలయంలో నూతన దర్వాజ పూజ
అనుముల మండలం పేరూరు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 5:58 గంటలకు నూతన దర్వాజ పూజా కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణతో పూజ నిర్వహించారు. చెన్నకేశవ స్వామి దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్