త్రిపురారం మండలం పరిధిలోని రూప్లాతండాలో శుక్రవారం పాతులత్ కుమార్ బాబు నాయక్ (లక్మ )అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో మహా పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు , గ్రామ పంచాయతీకి చెందిన సామాజిక సేవకులు ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఫౌండర్ &చైర్మన్ ధనావత్ రఘు. నాయక్ సమక్షంలో బృందం సభ్యులు ధనావత్ గోవిందు నాయక్, లచ్చు, రమావత్ రాంబాబు నాయక్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.