కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్

58చూసినవారు
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనిల్
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నమల్ల అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని మాల మహానాడు జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాల ప్రజా సంఘాల జేఏసీ నల్లగొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు ఆధ్వర్యంలో అనిల్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతపల్లి బాలకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్