నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో కేంద్ర బృందం పర్యటన

71చూసినవారు
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో కేంద్ర బృందం పర్యటన
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో ఉపాధి హామీలో చేసిన పనుల్ని కేంద్ర అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. జాయింట్ సెక్రటరీ వేదవీర్ ఆర్య , కేంద్ర జల వనరుల శాస్త్రవేత్త ధిబాకర్ మహంతి, జల శక్తి అభియాన్ పనుల్ని, నర్సరీలని సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూర్ణ చంద్ర, డిఆర్డీఓ నాగిరెడ్డి, డిఆర్డీఓ నవీన్ కుమార్, ఏపీడీ నరసింగ రావు, మిస్కిన్, రమణ, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్