చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో మంగళవారం నాడు అమరజీవి కామ్రేడ్ రాచమళ్ళ రామచంద్రం ప్రాంగణంలో కామ్రేడ్ పామను గుళ్ళ జయమ్మ, కామ్రేడ్ ఆవుల జంగమ్మ ల నగర్ లో జరిగిన సీపీఎం మండల మహాసభకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులకు మంచి రోజులు వస్తున్నాయని అన్నారు.