చిట్యాల: పోలీసులు అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండించిన జిట్ట నగేష్

73చూసినవారు
చిట్యాల: పోలీసులు అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండించిన జిట్ట నగేష్
చిట్యాలలో శుక్రవారం నాడు తెల్లవారు జామున నగేష్ తో పాటు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లే ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్( సిఐటీయు) నాయకులను పోలీసులు అక్రమం గా అరెస్టు చేయడాన్ని ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తీవ్రంగా ఖండించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్