ఎల్లారెడ్డిగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

77చూసినవారు
ఎల్లారెడ్డిగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, టోర్నమెంట్ లో పాల్గొనే టీముల ప్లేయర్స్, గ్రామ యువకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్