ఆగస్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కారించారు.ఈ సందర్బంగా చిలుకూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు దేశం పట్ల బాధ్యతను కలిగి ఉంటూ ఎందరో త్యాగధనుల కృషిని గౌరవించాలని అన్నారు.కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చిలుకూరి జనార్ధన్, కోటగిరి శ్రీను, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు