ఆడపడుచులకు, మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు

81చూసినవారు
ఆడపడుచులకు, మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దేశబోయిన స్వరూప సద్దుల బతుకమ్మ సందర్భంగా వెలిమినేడు గ్రామ ఆడపడుచులకు, మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నలు, పెద్దలు, మహిళలు కులాలకతీతంగా అందరూ ఒకచోట కలిసి చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్