నకిరేకల్: ఎమ్మెల్యే వేముల స్వగృహంలో అయ్యప్ప పడిపూజ

79చూసినవారు
నకిరేకల్: ఎమ్మెల్యే వేముల స్వగృహంలో అయ్యప్ప పడిపూజ
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ పట్టణంలోని స్వగృహం నందు సోమవారం ఉదయం 10 గంటలకు అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ పడిపూజకు అయ్యప్ప స్వాములు మరియు నార్కట్ పల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్