నార్కట్ పల్లి: అనారోగ్యంతో ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి

74చూసినవారు
నార్కట్ పల్లి: అనారోగ్యంతో ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి
నార్కట్ పల్లి మండలం అమ్మనబోల్ లో విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం స్థానికంగా ఆర్‌ఎంపీ గా పనిచేస్తున్న మేడిపల్లి బాలరాజు అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధ సమస్యలతో బాధడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతి పట్ల పలువురు స్థానిక నాయకులు, ప్రజలు సంతాపం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్