నార్కట్ పల్లి: విశ్వనాదుల లక్ష్మీపతిని పరామర్శించిన ఉషయ్య

79చూసినవారు
నార్కట్ పల్లి: విశ్వనాదుల లక్ష్మీపతిని పరామర్శించిన ఉషయ్య
నార్కట్ పల్లి మండల కేంద్రంలోని కామినేని హాస్పిటల్ లో బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన విశ్వనాదుల లక్ష్మీపతి పక్షవాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య బుధవారం హాస్పిటల్ కి వెళ్లి లక్ష్మీపతిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్