ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ అవగాహన సదస్సు

266చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ అవగాహన సదస్సు
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ & నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వివిధ అంశాలలో నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. చంద్రశేఖర్, టాస్క్ కోఆర్డినేటర్ మధుసూదన రెడ్డి, టాస్క్ ట్రైనర్ సుధీర్, అధ్యాపకులు హాబీబ్, కవిత, వెంకటేశ్వర్లు, శంకర్, వెంకన్న, అంజయ్య, సురేందర్, మల్లేష్, రాధిక, అనిత, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్