నేడు బ్రాహ్మణవెల్లంల గ్రామంలో అన్నదాన కార్యక్రమం

65చూసినవారు
నేడు బ్రాహ్మణవెల్లంల గ్రామంలో అన్నదాన కార్యక్రమం
నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నవరాత్రి ఉత్సవ కమిటీ వారు తెలిపారు. ఈ అన్నదానానికి చిరుమర్తి గోపాలు గౌరమ్మ, చిరుమర్తి వెంకన్న నాగేంద్ర, చిరుమర్తి రవి కళ్యాణి దాతలు అని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పొందాలని కోరారు.

సంబంధిత పోస్ట్