మిషన్ భగీరథ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభం

61చూసినవారు
మిషన్ భగీరథ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభం
చిట్యాల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నవంబర్ 2 తేదీ నుండి 5 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు ఈఈ శాంత కుమారి తెలియజేశారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్లంబింగ్ విభాగంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఈ మాట్లాడుతూ చిట్యాల మరియు నార్కెట్ పల్లి మండలాలలో ఉన్న గ్రామ సహాయకులకు నాలుగు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్